8 / 8
దాదాపు 80 లక్షల డాలర్లతో, మన కరెన్సీలో చెప్పాలంటే 49 కోట్ల రూపాయలను వెచ్చించి థియేటర్‌ను అందంగా తీర్చి దిద్దారు. కొత్తగా అమర్చిన వెల్వెట్ సీట్లు, కొత్త కార్పెట్లు, మొజాయిక్ ఫ్లోరింగ్, పసుపుపచ్చని పెయింట్‌తో సినిమా హాల్‌కు కొత్త కళ వచ్చింది. ఇప్పుడా థియేటర్ టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.. కేవలం 166 మంది ప్రేక్షకులు పట్టేంత చిన్న సినిమా హాలే అయినా అది ఫ్రాన్స్ ప్రజల గుండెచప్పుడు. వారికదో గర్వకారణం.