- Telugu News Photo Gallery Famous sunrise points you will able to enjoy rising sun at these places in india
Sunrise Points: ఈ ప్రదేశాలలో సూర్యోదయాన్ని చూస్తే మైమరచిపోతారు..!
Sunrise Points: ఉదయించే సూర్యుడిని చూడటానికి అందరూ ఇష్టపడతారు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉదయించే సూర్యుని చూస్తే
Updated on: Apr 30, 2022 | 9:56 AM
Share

ఉదయించే సూర్యుడిని చూడటానికి అందరూ ఇష్టపడతారు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉదయించే సూర్యుని చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.
1 / 5

భారతదేశంలో పూరీ ప్రత్యేక ప్రదేశం. ఇక్కడ సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది. చిలికా సరస్సు మధ్య సూర్యోదయం అద్భుతమైన వీక్షణను చూడటం అద్భుతం.
2 / 5

వారణాసి అందమైన దృశ్యాలను అందించే నగరం. గంగానది ఒడ్డున ఉదయించే సూర్యుడిని చూడటం ఒక ఆహ్లాదకరమైన అనుభూతి.
3 / 5

మౌంట్ అబూ రాజస్థాన్‌లో ఉన్న ఒక అందమైన నగరం. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన నక్కి సరస్సు నుంచి ఉదయించే సూర్యుడిని చూడటం ఒక మరిచిపోలేని అనుభూతి.
4 / 5

కోవలం కేరళ తీర నగరం. ఈ ప్రదేశం అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉదయించే సూర్యుడిని చూస్తే జీవితంలో మరిచిపోలేరు.
5 / 5
Related Photo Gallery
ఇన్‌స్టాగ్రామ్‌లోకి జేడీ చక్రవర్తి ఎంట్రీ.. మొదటి పోస్ట్ ఇదే
హోమ్ లోన్లు తీసుకున్నవారికి తగ్గనున్న ఈఎంఐ
పుతిన్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఏమేం ఉన్నాయంటే?
వామ్మో.. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
డీమాన్ 3 వారాలు పైకి లేవకూడదు.. వామ్మో తనూజ..
బిగ్ బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మీకు లోన్ ఉందా..? ఈఎంఐలు తగ్గుతున్నాయ్..
బ్రష్ ఎప్పుడు చేయాలి.. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందా..? తర్వాతా..?
ఈ సీరియల్ చిన్నది.. బిగ్‌బాస్ లో ఫైర్ బ్రాండ్..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?



