Beauty Tips: ఈ ఫేస్‌ ప్యాక్‌లతో పిగ్మెంటేషన్‌కు గుడ్‌బై చెబుదాం..

| Edited By: Sanjay Kasula

May 12, 2022 | 3:22 PM

గజిబిజి లైఫ్‌స్టైల్‌, పెరుగుతున్న కాలుష్యం మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిల్లో పిగ్మెంటేషన్ ముఖ్యమైనది. అంటే ముఖంపై మచ్చలు ఏర్పడటం. ఈ మచ్చల కారణంగా..

1 / 5
Home Remedies for Skin Pigmentation: గజిబిజి లైఫ్‌స్టైల్‌, పెరుగుతున్న కాలుష్యం మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిల్లో పిగ్మెంటేషన్ ముఖ్యమైనది. అంటే ముఖంపై మచ్చలు ఏర్పడటం. ఈ మచ్చల కారణంగా ముఖం అందవిహీణంగా కనిపిస్తుంది. ఈ కింది హోమ్‌ రెమిడీలతో పిగ్మెంటేషన్‌ను సులువుగా వదిలించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
ముఖంపై మచ్చలను తొలగించడానికి బంగాళాదుంపలను ఉపయోగించవచ్చు. ముందుగా ఒక బంగాళాదుంపను తురుముకోవాలి. దాని రసాన్ని తీసి, మచ్చలపై ఈ రసాన్ని రాయండి. ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3 / 5
పెరుగు - నిమ్మరసం ఫేస్ ప్యాక్: ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని, దానికి కొన్ని చుక్కల తాజా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చెసి, మసాజ్ చెయ్యాలి. 10 - 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. వారానికి 2, 3 సార్లు ఇలా చేస్తే ఫలితముంటుంది.

4 / 5
తేనె - టమాటా ఫేస్ ప్యాక్: టమాటాను ఫిల్టర్ చేసి రసం తీయండి. ఈ రసంలో ఒక చెంచా తేనె కలిపి, మెడ, ముఖానికి మసాజ్ చెయ్యాలి. 10 - 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. వారానికి 2, 3 సార్లు ఇలా చేస్తే ఫలితముంటుంది.

5 / 5
కొబ్బరి పాలు - పసుపు ఫేస్ ప్యాక్: చిటికెడు పసుపు పొడిని తీసుకుని, కొబ్బరి నూనె కలపండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేసి, కాసేపు మసాజ్ చెయ్యాలి. 10 - 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. వారానికి 2, 3 సార్లు ఇలా చేస్తే ఫలితముంటుంది.