Waterfall: బాబా జలపాతాన్ని చూడటానికి పర్యాటకుల సందడి.. గుహలో నిలబడితే రెండు వైపులా కనిపిస్తుంది

Updated on: Aug 06, 2023 | 5:16 PM

దేశంలో ఎన్నో రకాల జలపాతాలు ఉన్నాయి. జలపాతాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అయితే కొన్ని జలపాతాలు చూస్తే అద్భుంగా ఉంటాయి. పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లోని జలపాతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి అందాలు చూసినట్లయితే మైమరచిపోతారు. అలాగే మహారాష్ట్రలో ఉన్న ఓ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..

1 / 5
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అంబోలి సమీపంలోని కుభవాడే గ్రామంలో రెండు వైపులా కనిపించే సుందరమైన జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.

2 / 5
కుంభవాడే గ్రామంలోని ఈ బాబా జలపాతం మాజీ అసెంబ్లీ స్పీకర్ బాబాసాహెబ్ కుపేకర్ ప్రైవేట్ ఆస్తిలో ఉంది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

3 / 5
ఈ జలపాతం అందాలను రెండు వైపుల నుంచి చూడవచ్చు. ఇక్కడి జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎంతో మంది అక్కడికి వచ్చి అందాలను తిలకిస్తుంటారు.

4 / 5
ఈ జలపాతంలోని మరో విశేషమేమిటంటే గుహలో నిలబడితే రెండు వైపుల నుంచి జలపాతం కనిపిస్తుంది.

5 / 5
ఈ జలపాతం పర్యాటకులకు పెద్ద ఆకర్షణగా ఉంది. అలాగే ప్రతి వారాంతం లేదా సెలవుదినం ఇక్కడకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు.