Sleeping Tips: రాత్రి పూట నిద్రపట్టడం లేదా.. ఇలా చేసి చూడండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..
మారుతున్న జీవనశైలిలో చాలా మందికి నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి నిద్రలేమికి ప్రధాన కారణాలు. నిద్రపోవడానికి, రాత్రిపూట శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే త్వరగా నిద్రపోవడానికి ఆక్యుప్రెషర్‌లో అద్భుతమైన సూత్రం ఉంది...