1 / 5
పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే..జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పేగు సమస్యల కారణంగా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోన వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు తగిన మొత్తంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే పేగు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.