Water melon-Milk: పాలు- పుచ్చకాయ కలిపి తీసుకుంటున్నారా? జాగ్రత్త మీ కిడ్నీలు డేంజర్లో పడతాయ్..
చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నారులు పాలు తాగేందుకు ముప్పు తిప్పలు పెడతారు. అందుకే పాలు తాగేందుకు ఇష్టపడని పిల్లల కోసం కొన్ని రకాల పండ్లను యాడ్ చేసి ఇస్తారు. కానీ, అన్ని పండ్లను పాలతో కలిపి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో వచ్చే పండ్లలో పుచ్చకాయను పాలతో కలిపి తీసుకోకూడదు. పిల్లల నుంచి పెద్దల వరకు పుచ్చకాయను పాలలో కలిపి తీసుకోవడం..