ఏం చేస్తుందిలే అనుకునేరు.. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక్క రెబ్బ తింటే అమేజింగ్ అంతే..

ఎన్నో ఔషధ గుణాలు దాగున్న వెల్లుల్లిని దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు.. ఇది ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మన శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

|

Updated on: Jun 24, 2024 | 4:27 PM

పచ్చి వెల్లుల్లిని తేలికగా జీర్ణం చేసుకునే వారికి ఇది ఒక వరం. కానీ ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని జీర్ణం చేసుకోలేరు. దీన్ని తినడం వల్ల ప్రయోజనాలకు బదులు జీర్ణక్రియ సమస్యలు తీవ్రమవుతాయి. వివిధ చర్మ వ్యాధులకు పచ్చి వెల్లుల్లి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగని పచ్చి వెల్లుల్లిని చర్మంపై రుద్దడం వల్ల లేనిపోని అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

1 / 6
ఐరన్, ఫైబర్, జింక్, కాపర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ చెప్పారు. అదే సమయంలో, రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకోండి..

2 / 6
సహజసిద్ధమైన డిటాక్స్ ఏజెంట్‌: రాత్రిపూట వెల్లుల్లి తినడం వల్ల సహజసిద్ధమైన డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుందని ప్రియా పలివాల్ చెప్పారు. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కాలేయం తన పనిని మెరుగ్గా చేయడానికి, శరీరం నుండి హానికరమైన అంశాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ సమ్మేళనం బ్యాక్టీరియా నుంచి రక్షణను అందిస్తుంది. ఇంకా శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.

3 / 6
రోగనిరోధక శక్తిని పెంచుతాయి: వెల్లుల్లిలో ఉండే సల్ఫర్, అల్లిసిన్ మీ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. వెల్లుల్లిలో ట్రిప్టోఫాన్ కూడా ఉంటుంది. ఇది ఒక రకమైన అమైనో ఆమ్లం.. సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది నిద్ర చక్రాన్ని మెరుగుపర్చుతుంది.. అదనంగా, ఇది అలసటను కూడా తొలగిస్తుంది.

4 / 6
బరువు తగ్గుతుంది: వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అదనంగా, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, దాని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, మీరు ఖచ్చితంగా రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తినాలి. జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నవారు వెల్లుల్లిని తప్పనిసరిగా తినాలి. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

5 / 6
లైంగిక సమస్యల నుంచి ఉపశమనం: లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారు పచ్చి వెల్లుల్లిని తింటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.. వెల్లుల్లి సహజంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ ను పెంచడంతోపాటు.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. (ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వారు, లేదా పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది..)

6 / 6
Follow us
Latest Articles
క్యాబ్‌డ్రైవర్‌ పోస్ట్ నెట్టింట్లో వైరల్ చేసే పనిపట్ల శ్రద్ధ ఉంటే

అరె.. ఏంట్రా ఇది.! ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే.!

కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.

గేల్ రికార్డ్‌ బ్రేక్.. ఐసీసీ నాకౌట్‌లో తొలి ప్లేయర్‌గా రోహిత్

వర్షాలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. ఇక దబిడి దిబిడే..

ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్

కుర్రాళ్లకు మెంటలెక్కించేస్తోన్న సీరియల్ వయ్యారం..

ప్రియురాలికోసం బిజినెస్ మ్యాన్ డబ్బులతో తివాచీ మళ్ళీ వీడియో వైరల్

ఫైనల్ కోసం ఆటను దాచి పెట్టాడు.. కోహ్లీకి మద్దతుగా రోహిత్

కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
ప్రభాస్‌ ఫ్యాన్స్ ధాటికి.. అర్థరాత్రి షేకైన ఆర్టీసీ క్రాస్ రోడ్‌

పాపం.! కల్కి సినిమాకొచ్చి.. ఇరుక్కుపోయిన పవన్ కొడుకు.. వీడియో.

డే1 కల్కీకి దిమ్మతిరిగే కలెక్షన్స్‌.! | థియేటర్లలో కమల్ భూకంపం..

ఓయమ్మో.! సినిమా అవుట్ పుట్ దిమ్మతిరిగేలా ఉందిగా..

నడవలేని స్థితిలో తిరుమలలో కనిపించిన గాన కోకిల సుశీలమ్మ.. వీడియో.

అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్‌ సీరియస్.!

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.