Kalki 2898 AD: ఓయమ్మో.! సినిమా అవుట్ పుట్ దిమ్మతిరిగేలా ఉందిగా..
ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి. తెలుగు ఇండస్ట్రీలో కల్కి అలాంటి ఒక అద్భుతం. మహాభారతంలోని పాత్రలు తీసుకొని.. మన పురాణాలకు లింక్ పెడుతూ.. రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది సక్సెస్ అయ్యిందా.. లేదంటే సాగదీసాడా..! ఇవన్నీ పక్కన పెడితే.. ముందు ఆ ఆలోచనకు హాట్సాఫ్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్!!
ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి. తెలుగు ఇండస్ట్రీలో కల్కి అలాంటి ఒక అద్భుతం. మహాభారతంలోని పాత్రలు తీసుకొని.. మన పురాణాలకు లింక్ పెడుతూ.. రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది సక్సెస్ అయ్యిందా… లేదంటే సాగదీసాడా…! ఇవన్నీ పక్కన పెడితే.. ముందు ఆ ఆలోచనకు హాట్సాఫ్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్!! మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ గ్యారంటీ!! సినిమా మొదటి 15 నిమిషాలు అద్భుతంగా మొదలైందిఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ గానే ముందుకు సాగింది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగ్ అశ్విన్.
అశ్వద్ధామ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. మధ్య మధ్యలో వచ్చే మహాభారతం రిఫరెన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. రొటీన్ కమర్షియల్ కోణంలో చూస్తే మాత్రం కల్కి అందరికీ నచ్చదు.! అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామనుకున్న వాళ్లకు మాత్రం ఇది నిజంగానే ఒక అద్భుతం. రెండు ప్రపంచాలను లింకు పెడుతూ ఇలాంటి కథ రాసుకోవడమే చాలా కాంప్లికేటెడ్. అందుకే నాగ్ అశ్విన్ కూడా స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ కాస్త తడబడినట్టు అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్ ల లెంత్ పెంచాడు. బుజ్జి, భైరవ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ లేదు.. అతడి జోడి బుజ్జినే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

