Akira Nandan: పాపం.! కల్కి సినిమాకొచ్చి.. ఇరుక్కుపోయిన పవన్ కొడుకు.. వీడియో.
అసలే పవర్ స్టార్ కొడుకు..! అందులోనూ అప్ కమింగ్ హీరో..! అలాంటి అఖీరా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి సినిమాను.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ముచ్చట పడ్డాడు. ప్రాజెక్ట్ కె టీషర్ట్స్ వేసుకుని మరీ థియేటర్‌కి వచ్చాడు అంతే! అక్కడున్న ఆడియెన్స్ కంట పడి.. కాస్త ఇబ్బంది పడ్డాడు. అఖీరా చూసేందుకు.. ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు తన వెంట పడుతున్న జనాన్ని తప్పించుకోలేక కష్ట పడ్డాడు. తన ఫ్రెండ్స్ సాయంతో..
అసలే పవర్ స్టార్ కొడుకు..! అందులోనూ అప్ కమింగ్ హీరో..! అలాంటి అఖీరా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి సినిమాను.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ముచ్చట పడ్డాడు. ప్రాజెక్ట్ కె టీషర్ట్స్ వేసుకుని మరీ థియేటర్‌కి వచ్చాడు అంతే! అక్కడున్న ఆడియెన్స్ కంట పడి.. కాస్త ఇబ్బంది పడ్డాడు. అఖీరా చూసేందుకు.. ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు తన వెంట పడుతున్న జనాన్ని తప్పించుకోలేక కష్ట పడ్డాడు. తన ఫ్రెండ్స్ సాయంతో.. థియేటర్లోకి అయితే వెళ్లి సినిమా చూశాడు. కానీ ఆ వీడియోతో ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్‌లో మాత్రం ట్రెండ్ అవుతున్నాడు. పాపం! కల్కి మూవీకొచ్చి అఖీరా ఇరుక్కుపోయాడుగా.. అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.