Prabhas – Kalki 2898 AD: కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
కల్కి మూవీ మేనియా త్రూ అవుట్ వరల్డ్ కాస్త గట్టిగానే ఉన్న వేళ.. రిలీజ్ డేనే ఈ మూవీని చూడాలని.. నాగి వరల్డ్‌లో విహరించాలని.. ప్రభాస్‌ను సిల్వర్ స్క్రీన్ పై విట్ నెస్ చేయాలని చాలా మంది థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. పోటీపడ్డారు. అయితే అలా పోటీపడి.. టికెట్స్ బుక్ చేసుకుని తీరా థియేటర్లో కూర్చున్నాక షో క్యాన్సిల్ అయిందని తీరిగ్గా చెప్పారు పూనేలో ఉన్న ఐమాక్స్ మేనేజర్. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓ ప్రభాస్ ఫ్యాన్..
కల్కి మూవీ మేనియా త్రూ అవుట్ వరల్డ్ కాస్త గట్టిగానే ఉన్న వేళ.. రిలీజ్ డేనే ఈ మూవీని చూడాలని.. నాగి వరల్డ్‌లో విహరించాలని.. ప్రభాస్‌ను సిల్వర్ స్క్రీన్ పై విట్ నెస్ చేయాలని చాలా మంది థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. పోటీపడ్డారు. అయితే అలా పోటీపడి.. టికెట్స్ బుక్ చేసుకుని తీరా థియేటర్లో కూర్చున్నాక షో క్యాన్సిల్ అయిందని తీరిగ్గా చెప్పారు పూనేలో ఉన్న ఐమాక్స్ మేనేజర్. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓ ప్రభాస్ ఫ్యాన్.. ఆ మేనేజర్‌కు క్లీన్‌గా నీట్గా ఇచ్చిపడేశాడు. అల్లరి చేయకుండా.. హంగామా చేయకుండా.. జస్ట్ పద్దతైన మాటలతోనే థియేటర్ మేనేజర్ ను నీళ్లు నమిలేలా చేశాడు. ఇప్పుడీ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నాడు కూడా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

