AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పవర్ఫుల్ గింజలు ఒక్క స్పూన్ తింటే బాడీలో సత్తువ డబుల్.. చికెన్, మటన్ కంటే 2 రెట్లు ఎక్కువ..

చూడటానికి ఈ సీడ్స్ చిన్నగా కనిపించినా.. పోషకాలు మాత్రం ఫుల్ గా ఉన్నాయి. ఇవి సాధారణ గింజలు కావు చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే, వీటిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, మెగ్నీషియం, మంచి కొవ్వులు ఉంటాయి. నిజం చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా కూడా ఇవి చాలా ఎక్కువే అని చెప్పాలి.

Prasanna Yadla
|

Updated on: Jul 18, 2026 | 9:28 AM

Share

చూడటానికి ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ చిన్నగా కనిపించినా.. పోషకాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇవి సాధారణ గింజలు కావు చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే,  వీటిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, మెగ్నీషియం, మంచి  కొవ్వులు ఉంటాయి. నిజం చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా కూడా ఇవి చాలా ఎక్కువే అని చెప్పాలి.

1 / 5
ఇవి ఎక్కడ మార్కెట్లో అయినా సులభంగా తగ్గుతాయి. సన్‌ఫ్లవర్ గింజలు తిన్నా ఒకటే  గుడ్డు తిన్నా ఒకటే ఎందువలన అంటే దీనిలో   అదే మాదిరి ప్రోటీన్,  మెగ్నీషియం  దీనిలో కూడా దొరుకుతాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఒక స్పూన్ సన్ ఫ్లవర్ గింజలు తింటే ఒక గుడ్డు తిన్నట్లు లెక్క. ఇంకా దీనిలో పోషకాలు  సహజంగానే దొరుకుతాయి.

2 / 5

ఈ సన్‌ఫ్లవర్ గింజల్లో ఉండే విటమిన్-ఈ శరీరాన్ని కాపాడుతుంది ఇంకా చెప్పాలంటే  యాంటీఆక్సిడెంట్‌గా ఇది  పనిచేస్తుంది. అలాగే దీనిలో ఉండే ముఖ్య పోషకం మెగ్నీషియం కండరాలు, నరాల బలాన్ని పెంచుతాయి. మీ  శరీరంలోని పనులకు ఇది చాలా అవసరం. అందుకే కొందరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

3 / 5
ఈ సన్‌ఫ్లవర్ గింజలను  రోజూ మీరు ఒక స్పూన్  స్నాక్‌గా, సలాడ్స్ లో వీటిని కలిపి తినవచ్చు. అయితే ఇది బుడ్డి గింజే అయినా.. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. కాబట్టి, మీరు కూడా వీటిని తింటూ ఉండండి. ఒకసారి తినడం మొదలు పెడితే శరీరంలో కొత్త మార్పులు వస్తాయి.

4 / 5
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే

ఉద్యోగులకు బాస్ బిగ్ సర్ ప్రైజ్,రూ.43 లక్షల బిఎమ్‌డబ్ల్యూ కార్లు!

అక్టోబర్ నుంచి కొత్త రైల్వే నిబంధనలు.. అది తప్పనిసరి

మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్..
మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్..
తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృత

అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి సీరియస్!

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..

టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!

నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం