Telugu News Photo Gallery Eating foods containing this vitamin will not lead to health problems, check here is details in Telugu
Vitamin K Benefits: ఈ విటమిన్ ఉన్న ఆహారాలు తింటే.. అనారోగ్య సమస్యలే దరి చేరవు!
శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. విటమిన్లు, మినరల్స్, పోషకాలు అనేవి చాలా అవసరం. అన్ని రకాల పోషకాలు అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. అయితే విటమిన్లలో ఎన్నో రకాల ఉన్నా.. విటమిన్ కే వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్ కె శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకం. రక్తం గడ్డ కట్టే ప్రక్రియలో.. కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ కే. అదే విధంగా చర్మ సౌందర్యానికి, ఎముకల ఆరోగ్యానికి కూడా విటమిన్ కే ఎంతో అవసరం. అంతే కాకుండా ఆకుపచ్చ కూరగాయల్లో..