Keera Dosa: రాత్రిళ్లు కీర దోస తినే వారికి అలర్ట్‌.. మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2024 | 9:38 PM

బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా తీసుకునే ఆహారాల్లో కీర దోస ముఖ్యమైనది. కీర దోసలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని వివిధ ఖనిజాల లోపాన్ని పూరించడంలో కూడా కీర దోస చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది..

1 / 5
బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా తీసుకునే ఆహారాల్లో కీర దోస ముఖ్యమైనది. కీర దోసలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని వివిధ ఖనిజాల లోపాన్ని పూరించడంలో కూడా కీర దోస చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2 / 5
అయితే ఇది ఎంత ఉపయోగకరం అయినా.. వీటిని రాంగ్ టైంలో తినడం చాలా హానికరం. అందుకే పోషకాహార నిపుణులు సాధారణంగా రాత్రిపూట కీర దోసలను ఎక్కువగా తినకూడదని సలహా ఇస్తున్నారు.

3 / 5
రాత్రిపూట కీర దోస తింటే జలుబు వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆలోచన నిరాధారమైనది. అంతేకానీ రాత్రిపూట దోసకాయ తినకూడదని కాదు. దీన్ని మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు.

4 / 5
రాత్రిపూట దోసకాయ తినవద్దనడానికి ప్రధాన కారణం ఇందులోని పీచుపదార్థం. మధ్యాహ్నం-సాయంత్రం తర్వాత మన శారీరక శ్రమ తగ్గుతుంది. అందువల్ల రాత్రిళ్లు కీరదోస తింటే ఇందులోని పీచు పదార్థం సులభంగా జీర్ణం కాదు. ఫలితంగా, కడుపు ఉబ్బి, అపానవాయువు ఏర్పడుతుంది. నిద్ర కూడా పట్టదు.

5 / 5
కాబట్టి పొట్ట సమస్యలుంటే కొన్ని రోజుల పాటు కీర దోస తినకపోవడమే మంచిది. ఇక దోసకాయను రెగ్యులర్ గా తినే అలవాటు ఉంటే.. మధ్యాహ్నం తినడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు.