
వెదురు పిలకల్లో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వెదురు పిలకలను తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు, ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది.

వెదురు పిలకల్లో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు. ఈ భూమిపై వేగంగా పెరగ గలిగే మొక్క ఏదయినా ఉందంటే అది అది వెదురు మొక్కనే.

వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్లు, శరీరానికి కావాల్సిన పోషకాలు వెదురు పిలకల్లో ఉంటాయని వెల్లడించారు.

ముఖ్యంగా డయాబెటిస్, గుండె పోటు వంటి సమస్యలతో బాధపడే వీటిని తింటే ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి వీటికి ఉందని నిపుణుల పరిశోధనల్లో తేలింది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)