
కావాల్సిన పదార్ధాలు : 200 గ్రాముల పల్లీలు, 50 గ్రాములు పచ్చి మిర్చి, పావు కిలో టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, అర టీ స్పూన్ పసుపు, నిమ్మకాయంత చింతపండు, నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : 10 పచ్చిమిర్చి, నాలుగు టమాటాలు , పుదీనా కట్ట , రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపును తీసుకోవాలి.

ఈ మిశ్రమం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్‌లో కానీ రోటిలో కానీ వేసి రుబ్బుకోవాలి. మధ్యలో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచిన పోపు పెట్టుకోవడమే. ఆ తర్వాత వేడి అన్నంలో తింటే నోటికి రుచిగా ఉంటుంది.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో రెండు నూనె వేసి, 5 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, కట్ చేసిన కోసిన టమాటాలు, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.

ఈ చట్నీని తక్కువ నూనెతో చేసుకుంటే రుచి అదిరిపోతోంది. మూడు టేబుల్ స్పూన్స్ నూనెలో ఉడకబెట్టిన టమాటాలు, పుదీనా మిశ్రమాన్ని మెత్తగా పట్టుకుని, పోపు పెడితే చట్నీ రెడీ అవుతుంది.