Brain Health: మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ అలవాట్లను వెంటనే మానేయండి.. లేదంటే.!
మెదడు.. మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. ఇది శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలను ఇస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు సక్రమంగా పని చేయగలుతాయి. లేకపోతే.. పరిస్థితి తారుమారు అయి.. తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.