AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..

అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే కారం పొడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారం పొడిని మీరు వేడి అన్నంలో కానీ నెయ్యి లేదా నువ్వుల నూనెతో, ఇంకా ఇడ్లీ, దోసె, రొట్టెలతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

Prasanna Yadla
|

Updated on: Jul 05, 2026 | 12:17 PM

Share

ఎండుమిర్చి,  ధనియాల కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు:  పావు కిలో ఎండుమిర్చి, 100 గ్రాములు ధనియాలు,  రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర,  10 వెల్లుల్లి రెబ్బలు,  రెండు కప్పుల కరివేపాకు ఆకులు,  రుచికి సరిపడా ఉప్పు,  రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. అయితే, ఇక్కడ అన్ని వేయించినవే తీసుకోవాలి.

1 / 5
ఎండుమిర్చి,  ధనియాల కారం పొడి తయారీ విధానం : ముందుగా ఎండుమిర్చిని తీసుకుని  కాడలు తీసి వాటిని శుభ్రంగా చేసుకోవాలి. 
పాన్ లో ఒక టేబుల్ స్పూన్  ఆయిల్ వేసి ఎండుమిర్చిని మీడియం మంటపై 5 నిమిషాల పాటు వేయించి బాగా చల్లారనివ్వాలి.  ఈ మిర్చిలను మరి నల్లగా వేయించకండి.

ఎండుమిర్చి, ధనియాల కారం పొడి తయారీ విధానం : ముందుగా ఎండుమిర్చిని తీసుకుని కాడలు తీసి వాటిని శుభ్రంగా చేసుకోవాలి. పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని మీడియం మంటపై 5 నిమిషాల పాటు వేయించి బాగా చల్లారనివ్వాలి. ఈ మిర్చిలను మరి నల్లగా వేయించకండి.

2 / 5
ఎండుమిర్చి,  ధనియాల కారం పొడి తయారీ విధానం స్టెప్ 1 : అదే పాన్ లో ధనియాలను వేసి మంచి వాసన వచ్చే వరకు వీటిని బాగా  వేయించి పక్కన పెట్టాలి. ఇంకా జీలకర్రను కూడా వేసి  ఒక నిమిషం పాటు వీటిని బాగా వేయించాలి. ఇంకా కరివేపాకును వేసి పూర్తి తేమ పోయే వరకు వీటిని మంచిగా వేయించి చల్లారనివ్వాలి.

3 / 5

ఎండుమిర్చి,  ధనియాల కారం పొడి తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా ఈ వెల్లుల్లి పొట్టు తీసి బాగా వేయించి కొద్దిగా చల్లార్చాలి. ఇంకా  ఎండుమిర్చిని మిక్సీలో వేసి కొద్దిగా పొడి చేసుకోవాలి. ఇంకా కొద్దిగా  ధనియాలు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు  కరివేపాకు ఆకులు , కొద్దిగా ఉప్పు, నాలుగు వెల్లుల్లి  కూడా వేసి మెత్తగా చేసుకోవాలి.

4 / 5
ఎండుమిర్చి,  ధనియాల కారం పొడి తయారీ విధానం స్టెప్ 3 : ఈ పొడి మొత్తం చల్లారిన తర్వాత గాలి డబ్బాలో వీటిని నిల్వ చేస్తూ ఉండాలి. ఈ కారం పొడిని మీరు  వేడి అన్నంలో కానీ నెయ్యి లేదా నువ్వుల నూనెతో, ఇంకా ఇడ్లీ, దోసె, రొట్టెలతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?