1 / 6
Dry Coconut Benefits: ఎండు కొబ్బరిలో చాలా పోషకాలు దాగున్నాయి. అయితే, కొబ్బరి తినడానికి అందరూ ఇష్టపడతారు. అందులోని పోషకాలు పలు సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. ఎండు కొబ్బరిలో కరిగే ఫైబర్, కాపర్, మాంగనీస్, సెలీనియం మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వంధత్వ సమస్య నుంచి.. పలు రకాల సమస్యలకు చెక్ పెడుతుందని.. అందుకే ఎండు కొబ్బరి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.