3 / 5
అతిగా మద్యం సేవించం వల్ల శరీర బాగాల్లోని చాలా వాటిపై ప్రభావం ఉంటుంది అంట.. మరి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపడం వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు నిండుగా ఉండటం లాంటి సమస్యలు మొదలయి చివరికి లివర్ దెబ్బతినడం ఖాయం అంటున్నారుడాక్టర్లు.