ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగితే లాభామా..? నష్టమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మన ఆహారంలో పాలు చాలా ముఖ్యమైన భాగం. పాలు మన శరీరంలోని ఎముకలు, కండరాలు రెండింటినీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కానీ పాల వినియోగం పూర్తి ప్రయోజనం పొందడానికి సరైన సమయంలో, సరైన మార్గంలో తీసుకోవడం చాలా ముఖ్యం. పాలు హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, ఎప్పుడు పడితే అప్పుడు పాలు తాగకూడదు. చాలా మంది నిద్రకు ముందుగా పాలు తాగుతుంటారు. కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగుతుంటారు. పాలలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ డి, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలాంటి పాలను పరగడుపునే తాగితే లాభామా..? లేక నష్టమా..? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




