AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra: బెండకాయ ఫ్రై అంటే మీకూ ఇష్టమా..? 30 ఏళ్లు పైబడిన వారికి డేంజరే

బెండకాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బెండకాయ వేపుళ్లు రకరకాల రుచుల్లో చేసుకుని ఆరగిస్తుంటారు భోజన ప్రియులు. అయితే బెండకాయలను వేయించి తినడం వల్ల శరీరానికి పోషకాలు అంతగా అందవట. కానీ బెండకాయలను ఇతర మార్గాల్లో తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన పురుషుల శరీరంపై ఇది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. బెండ.. అనేక వ్యాధులకు వ్యతిరేకంగా..

Srilakshmi C
|

Updated on: Jun 16, 2024 | 1:02 PM

Share
బెండకాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బెండకాయ వేపుళ్లు రకరకాల రుచుల్లో చేసుకుని ఆరగిస్తుంటారు భోజన ప్రియులు. అయితే బెండకాయలను వేయించి తినడం వల్ల శరీరానికి పోషకాలు అంతగా అందవట.

1 / 5
కానీ బెండకాయలను ఇతర మార్గాల్లో తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన పురుషుల శరీరంపై ఇది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. బెండ.. అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.

2 / 5
ముఖ్యంగా వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ఉదయాన్ని పరగడుపున తాగాలి. బెండకాయలను కట్ చేసి, నీళ్లు నిండుగాపోసి నానబెట్టాలి. ఇవి నానబెట్టిన నీటిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

3 / 5
ఈ నీళ్లు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అపానవాయువు, గ్యాస్‌ను దూరం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ నీళ్లు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫ్లేవినాయిడ్స్ శరీరానికి పోషకాలను అందిస్తుంది.

4 / 5
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఎముకలను కూడా దృఢపరుస్తుంది. కాబట్టి ప్రతి రోజూ 300 మి.లీ నీళ్లలో కాసిన్ని బెండకాయ ముక్కలను నానబెట్టి ఉదయాన్నే తాగితే కొద్ది రోజుల్లోనే మార్పు మార్పు మీరు గమనిస్తారు.

5 / 5
Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే

జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ

జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..

సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..