మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వెనక పెద్ద సైన్స్ ఉందని తెలుసా.? బంగారంతో చేసినవి ఎందుకు వాడొద్దంటే.
Silver Ancklets: భారతీయ మహిళలకు చిన్ననాటి నుంచే వెండిని తమ జీవితంలో ఓ భాగంగా మార్చేస్తుంటారు. పట్టీల నుంచి మెట్టెల వరకు వెండిని శరీరంపై ఉండేలా చూసుకుంటారు. ఇంతకీ వెండికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? శరీరంపై వెండి ఉంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.