నీలి రంగు అరటిపండ్లను ఎక్కడ పండిస్తారు..! వీటి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..?

|

May 10, 2021 | 11:18 AM

Blue Bananas : పసుపు కలర్ అరటిపండ్ల మాదిరే కొన్ని దేశాల్లో నీలం రంగు అరటిపండ్లను పండిస్తారు. అయితే వీటిలో చాలా ఔషధ గుణాలుంటాయని చెబుతారు.

1 / 5
ముడి అరటి రంగు ఆకుపచ్చగా, పండిన అరటి రంగు పసుపు రంగులో ఉంటుందని అందరికి తెలుసు. అయితే నీలి అరటి కూడా ఉందని మీకు తెలుసా?  ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చెబుతారు.

2 / 5
మీడియా నివేదికల ప్రకారం.. ఈ అరటిపండ్లు తక్కువ ఉష్ణోగ్రతలతో చల్లని ప్రాంతాల్లో పండిస్తారు. ప్రస్తుతం ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాలో అరటి పండిస్తున్నారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్, లూసియానాలో అత్యధిక దిగుబడి ఉంటుంది.

3 / 5
నీలం అరటిని వివిధ దేశాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. హవాయిలో దీనిని ఐస్ క్రీమ్ అరటి, ఫిజీలో హవాయిన్ అరటి, ఫిలిప్పీన్స్లో క్రీ అని పిలుస్తారు. నీలం అరటిని బ్లూ జావా అరటి అని కూడా అంటారు.

4 / 5
కొంతమంది నీలి అరటి గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు. వారిలో ఒకరు వెనీలా ఐస్ క్రీం లాగా నీలం అరటి రుచి చూస్తారని చెప్పారు.

5 / 5
నీలం అరటిపండు తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఈ అరటి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.