Skip Dinner Effects: రాత్రి పూట తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

|

Jul 06, 2024 | 7:08 PM

చాలా మంది అనేక రకరకాల కారణాల వల్ల రాత్రి భోజనం తినడం మానేస్తూంటారు. బరువు తగ్గాలని కొందరు, చిన్న చిన్న గొడవల కారణంగా మరికొందరు రాత్రి పూట డిన్నర్ తినడం మానేస్తారు. ఒక్కసారిగా రాత్రి పూట భోజనం స్కిప్ చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మాత్రం చాలా మంది ఊహించరు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి పూట డిన్నర్ మీ రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకూడదు. ఇలా రాత్రి భోజనం తినడం మానేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. శరీరానికి అందాల్సిన పోషకాలు..

1 / 5
చాలా మంది అనేక రకరకాల కారణాల వల్ల రాత్రి భోజనం తినడం మానేస్తూంటారు. బరువు తగ్గాలని కొందరు, చిన్న చిన్న గొడవల కారణంగా మరికొందరు రాత్రి పూట డిన్నర్ తినడం మానేస్తారు. ఒక్కసారిగా రాత్రి పూట భోజనం స్కిప్ చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మాత్రం చాలా మంది ఊహించరు.

2 / 5
ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి పూట డిన్నర్ మీ రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకూడదు. ఇలా రాత్రి భోజనం తినడం మానేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు.

3 / 5
ఉన్నట్టుండి బరువు పెరుగుతారు. నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. బీపీ డౌన్ అవుతుంది. కళ్లు తిరగడం, వికారం, వాంతులు అవుతాయి. ఎనర్జీ లెవల్స్ తగ్గి పోతాయి. నీరసం, అలసటగా ఉంటుంది.

4 / 5

5 / 5
షుగర్, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. జీర్ణ సమస్యలు తెలెత్తుతాయి. రాత్రి భోజనం స్కిప్ చేయడం వల్ల అనోరెక్సియా, బులిమియా, ఆర్థోరెక్సియా వంటి రుగ్మత బారిన పడతారు.