Health Care: ఈ నీటిని పరగడుపున తాగితే ఏమవుతుందో తెలుసా?.. తిరుగుండదంతే..

|

Jun 29, 2024 | 1:18 PM

అల్లం, తులసిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దివ్యౌషధం.. అల్లం, తులసిలో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా దాగున్నాయి. అయితే.. వీటిని కొన్ని సమయాల్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది..

1 / 6
చాలా మంది శారీరక నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ తాగుతుంటారు. ఇలా రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగితే ఇక మందులే వేసుకోవాల్సిన అవసరం ఉండదట. దీంతోపాటు బరువు కూడా సులువుగా తగ్గొచ్చట.

2 / 6
అల్లం టీ.. జింక్, ఫాస్పరస్, విటమిన్ B3, 6, ప్రొటీన్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్లం అజీర్ణానికి కూడా గొప్ప మేలు చేస్తుంది. భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను నమిలితే ఇట్టే జీర్ణం అవుతుంది.

3 / 6
అయితే అల్లం, తులసి నీళ్లు తాగడం చాలా మంచిది కాబట్టి రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే అల్లం, తులసి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. రెండింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి.. అందుకే దీనిని ఉదయాన్నే పరగడుపున తాగడం మంచిది..

4 / 6
తులసిలో యాంటీ వైరల్, యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 1 నెల ఖాళీ కడుపుతో తులసి.. అల్లం నీరు త్రాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది.

5 / 6
అల్లం, తులసిలోని గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, అదనపు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పానీయం రెగ్యులర్ వినియోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అల్లం, తులసిలోని గుణాలు పలు వ్యాధులను నివారిస్తాయి. దీంతోపాటు నోటి దుర్వాసన తొలగిపోయి చర్మం మెరుస్తుంది. అయితే.. ఈ పానీయం రాత్రిపూట కూడా తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

6 / 6
 ఇలా తయారు చేసుకోండి.. 4-5 మంచి శుభ్రమైన తులసి ఆకులను తీసుకుని అందులో అర అంగుళం అల్లం వేసి 1 గ్లాసు నీరు వేసి మరిగించి వడగట్టి ఖాళీ కడుపుతో లేదా రాత్రిపూట తాగితే చాలా మార్పులు కనిపిస్తాయి.