Apricot Benefits: డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..

|

Dec 24, 2024 | 8:51 PM

డ్రై ఆప్రికాట్లు పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి డ్రై ఆప్రికాట్లు. వీటిలోని పోషక విలువలు కూడా అంతే మంచివి. ఇది పోషకాల విషయంలో జీడిపప్పు , బాదంపప్పుల కంటే తక్కువేమీ కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎండిన ఆప్రికాట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
ఎండిన ఆప్రికాట్లు చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. ఈ చిన్న పండ్లు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఐరన్ లోపంతో బాధపడే వారు ఎండిన ఆప్రికాట్‌ తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2 / 6
ఆప్రికాట్‌‌లో విటమిన్ ఎ పుష్కలం. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆప్రికాట్‌లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆప్రికాట్‌లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3 / 6
చ‌క్కటి రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉన్న పండు ఆప్రికాట్స్‌. అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉండే ఈ పండులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఇతర కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

4 / 6
మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పని చేస్తాయి. ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఆప్రికాట్లో ఉండే ఫైటోకెమికల్స్‌ వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకుని తింటారు.

5 / 6
ఆప్రికట్‌లో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు ఎండిన ఆప్రికాట్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల ఆరోగ్యానికి మంచిది.

ఆప్రికట్‌లో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు ఎండిన ఆప్రికాట్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల ఆరోగ్యానికి మంచిది.

6 / 6
ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేగులను శుభ్రం చేస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. వృద్ధాప్యచాయలను దరిచేరకుండా చేస్తుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.