Indian Currency: భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుందో తెలుసా..!

Indian Currency: భారతీయ కరెన్సీ నోట్లపై చాలా భాషల్లో సమాచారం ఉంటుంది. ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుంది. ఏమి రాసి ఉంటుందో తెలుసుకుందాం.

uppula Raju

|

Updated on: Apr 09, 2022 | 9:36 PM

భారతీయ కరెన్సీ నోట్లపై చాలా భాషల్లో సమాచారం ఉంటుంది. ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుంది. ఏమి రాసి ఉంటుందో తెలుసుకుందాం.

1 / 5
నిజానికి భారతీయ కరెన్సీలో నోటు విలువ.. దానికి సంబంధించిన సమాచారం, హిందీ, ఇంగ్లీషులోనే కాకుండా అనేక భాషలలో ఉంటుంది. ఈ సమాచారంతో ఆ రాష్ట్రం లేదా ప్రాంతానికి చెందిన వ్యక్తి కరెన్సీని సులభంగా గుర్తిస్తాడు.

2 / 5
భారతదేశంలో దాదాపు 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఇందులో కరెన్సీ నోట్లపై 15 భాషలలో సమాచారం ఉంటుంది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో సమాచారం ఉంటుంది.

3 / 5
వివిధ ప్రాంతాల ప్రజలని దృష్టిలో పెట్టుకొని కరెన్సీ నోట్లపై 15 భాషలలో సమాచారం ఉంటుంది.

4 / 5
భారతదేశంలో కరెన్సీని 'రూపాయి' అంటారు. అదే విధంగా భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, మాల్దీవులు, ఇండోనేషియాలో కూడా కరెన్సీని 'రూపాయి' అని పిలుస్తారు.

5 / 5
Follow us