Summer Drinks: మండే ఎండల్లో పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..?
బయట గరుకుగా, ముళ్ళతో ఉండే పైనాపిల్ పండు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిల్లో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు. ఈ పండు పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. చాలా మంది పైనాపిల్‌ను తినడం కంటే దాని జ్యూస్ తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
