Kitchen Hacks: కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. ఇలా చేయండి!

Updated on: Feb 08, 2024 | 5:10 PM

కొత్తి మీర గురించి సపరేట్‌గా పరిచయాలు అవసరం లేదు. కూర, వేపుడు ఏదైనా కొత్తిమీర ఖచ్చితంగా ఉండాల్సిందే. మంచి సువాసనతో పాటు రుచిగా కూడా ఉంటుంది. చివరిలో కొత్తిమీరతో చేసే గార్నిష్‌తో కర్రీ టేస్టే మారిపోతుంది. మరి ఈ కొత్తిమీర త్వరగా పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కొత్తి మీర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ మీకు బాగా సహాయ పడుతుంది. ఓ లోతైన పాత్ర..

1 / 5
కొత్తి మీర గురించి సపరేట్‌గా పరిచయాలు అవసరం లేదు. కూర, వేపుడు ఏదైనా కొత్తిమీర ఖచ్చితంగా ఉండాల్సిందే. మంచి సువాసనతో పాటు రుచిగా కూడా ఉంటుంది.  చివరిలో కొత్తిమీరతో చేసే గార్నిష్‌తో కర్రీ టేస్టే మారిపోతుంది. మరి ఈ కొత్తిమీర త్వరగా పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.

2 / 5
కొత్తి మీర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ మీకు బాగా సహాయ పడుతుంది. ఓ లోతైన పాత్ర తీసుకోండి. అందులో కొత్తి మీర ఉంచి వేర్లు మునిగేంత వరకూ అందులో నీరు పోయండి. దీన్ని బయట అయినా పెట్టొచ్చు. ఫ్రిజ్‌లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.

3 / 5
అలాగే కొత్తిమీరను మార్కెట్ నుంచి తీసుకు వచ్చిన తర్వాత గాలి చొరబడని కంటైనర్ లేదా కవర్‌లో కట్టి పెట్టండి. తడి లేకుండా చూసుకోండి. కొంచెం తడి ఉన్నా కొత్తి మీర కుళ్లు పోతుంది.

4 / 5
కొత్తిమీర త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే.. వాటి వేర్లను వెంటనే కట్ చేయకూడదు. ముందు మురికి పోయేంత వరకు వేర్లను కడిగి.. ఆ తర్వాత ఆకులను కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు బాగా ఆరనివ్వాలి. కొత్తి మీర ఆరాక వేర్లను కట్ చేసి పేపర్‌లో చుట్టి పెట్టాలి.

5 / 5
చివరగా కొత్తి మీరను బాగా కడిగి వేర్ల వరకూ కట్ చేసి.. తడి ఆరిపోయేంత వరకూ ఆర బెట్టాలి. ఆ తర్వాతనే టిష్యూ పేర్ లేదా కంటైనర్‌లో పెడితే కుళ్లి పోకుండా ఉంటుంది.