Periods Care: పీరియడ్స్‌లో దురదగా, మంటగా ఉంటోందా.. ఇలా చేయండి..

|

Aug 01, 2024 | 6:10 PM

ప్రతీ మహిళ జీవితంలో పీరియడ్స్ అనేవి చాలా కామన్ విషయం. అయితే ఈ పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఎవరి శరీరతత్వం, తినే ఫుడ్స్ వల్ల వారిలో అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నెలసరి ఉన్న ప్రతీ మహిళ మాత్రం.. ఖచ్చితంగా ఆ సమయంలో దురదగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా పీరియడ్స్‌లో ర్యాషెస్, దురద, మంట, చికాకుగా ఉండటం చాలా మంది అనుభవించే ఉంటారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా..

1 / 5
ప్రతీ మహిళ జీవితంలో పీరియడ్స్ అనేవి చాలా కామన్ విషయం. అయితే ఈ పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఎవరి శరీరతత్వం, తినే ఫుడ్స్ వల్ల వారిలో అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నెలసరి ఉన్న ప్రతీ మహిళ మాత్రం.. ఖచ్చితంగా ఆ సమయంలో దురదగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది.

2 / 5
ఇలా పీరియడ్స్‌లో ర్యాషెస్, దురద, మంట, చికాకుగా ఉండటం చాలా మంది అనుభవించే ఉంటారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా బయట పెట్టరు. డాక్టర్లతో కూడా చెప్పరు. అలానే బాధను అనుభవిస్తారు. కానీ ఇప్పుడు మీ కోసమే మంచి చిట్కాలు తీసుకొచ్చాం.

3 / 5
మీకు యోని, యోని చుట్టు ఉన్న ప్రదేశంలో పైన చెప్పిన సమస్యలు ఉంటే కొబ్బరి నూనె రాసుకోవచ్చు. గంటకు ఓ సారి రాసుకోవడం వల్ల మంచి దురద, చికాకు, మంట, ఒరిసి పోవడం తగ్గుతుంది. ఇందులో పసుపు, టీట్రీ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ కూడా కలిపి రాసుకోవచ్చు.

4 / 5
అదే విధంగా పెట్రోలియం జెల్లీ అంటే వాజెలీన్ రాసుకున్నా హాయిగా అనిపిస్తుంది. అదే విధంగా అలొవెరా జెల్ ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. వేడి నీళ్లు కాకుండా చన్నీళ్లు ఉపయోగించడం బెటర్.

5 / 5
అలాగే మీకు పీరియడ్స్ సమయంలో ఇలా అనిపిస్తే.. ప్యాడ్‌ని నాలుగు, ఐదు గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. ప్యాడ్స్ ఎక్కువ సమయం ఉంచుకున్నా కూడా దురదగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ సమయం ఉంచుకోవచ్చు.