Perfume and Deodorant: మీరు పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ వాడుతున్నారా.. ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటో తెలుసా..

|

Jun 03, 2023 | 1:33 PM

పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ ఈ రెండింటిని సాధారణంగా శరీర దుర్వాసనను కంట్రోల్‌ చేయడానికి ఉపయోగిస్తుంటారు. పర్ఫ్యూమ్‌ను వాడడం ద్వారా నలుగురిలో కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇదిలా ఉంటే పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ మధ్య ఉన్న తేడాలు మీకు తెలుసా.? చాలా మందికి ఈ రెండింటింకీ మధ్య తేడాను గమనించలేరు. మరి వీటి రెండింటి మధ్య ఉన్న ప్రాధన తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 7
పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ ఈ రెండింటిని సాధారణంగా శరీర దుర్వాసనను కంట్రోల్‌ చేయడానికి ఉపయోగిస్తుంటారు. పర్ఫ్యూమ్‌ను వాడడం ద్వారా నలుగురిలో కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చని చాలా మంది విశ్వసిస్తుంటారు.

2 / 7
ముఖ్యంగా యువత వీటి కోసం ప్రత్యేకంగా కలెక్షన్స్‌ను కూడా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం పర్ఫ్యూమ్‌ మార్కెట్లో రూ. కోట్లను దాటి పోయింది.

3 / 7
ఇదిలా ఉంటే పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ మధ్య ఉన్న తేడాలు మీకు తెలుసా.? చాలా మందికి ఈ రెండింటింకీ మధ్య తేడాను గమనించలేరు. మరి వీటి రెండింటి మధ్య ఉన్న ప్రాధన తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

4 / 7
ఈ రెండింటి మధ్యలో ఉండే ప్రధాన వ్యత్యాసం పెర్ఫ్యూమ్‌ ఎసెన్స్‌. అంటే వాసన గాఢత. సాధారణంగా పెర్ఫ్యూమ్‌లలో 25 శాతం వరకు ఎసెన్స్‌ ఉంటే, డియోడ్రెంట్‌లలో ఇది 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి పెర్ఫ్యూమ్‌ వాసన డియోడ్రెంట్‌ కంటే ఎక్కువగా ఉంటుంది.

5 / 7
డియోడ్రంట్‌లతో పోల్చితే పెర్ఫ్యూమ్‌ల ప్రభావం ఎక్కువ సేపు ఉంటుంది. పెర్ఫ్యూమ్‌ల సువానస సుమారు 12 గంటలు ఉంటుంది. డియోడ్రంట్‌లలో ఇది కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది.

6 / 7
ఇక చెమటను పీల్చుకోవడంలో డియోడ్రంట్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ పెర్సిప్రెంట్‌ చెమటను పీల్చుకొని తాజా అనుభూతిని కల్పిస్తుంది. పెర్ఫ్యూమ్‌లో ఇది ఉండదు.

7 / 7
ఇదిలా ఉంటే పెర్ఫ్యూమ్‌ను చర్మంపై నేరుగా స్ప్రే చేయడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కేవలం బట్టలకు మాత్రమే అప్లై చేసుకోవాలి. కానీ డియోడ్రంట్‌ మాత్రం చర్మంపై తక్కువ ప్రభావం చూపుతుంది.