AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?

కేవలం ప్రకృతిలో దొరికే వాటిని మాత్రమే ఉపయోగించి ఆహారం చేసుకోవడం అప్పటి ప్రజలకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఆధునిక కాలంలో చేసుకునే ఫుడ్స్ మీరు చేసుకోవాలనుకుంటే కొంచం జాగ్రత్తగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వాళ్లకి ఏం తిన్నా కూడా అరిగిపోయేది కానీ, ఇప్పుడు అలా లేదు

Prasanna Yadla
|

Updated on: May 22, 2026 | 6:49 PM

Share
గోవాలోని కొన్ని ప్రాచీన గిరిజన వంటలు ఇప్పటికీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.  అలాంటి వాటిలో ఒకటి  " వండే "  అనే ప్రత్యేక పుట్టగొడుగుల కూర కూడా ఒకటి.  ఇది మాములు కూర లాగా కాదు. దానిని  కేవలం మనిషి శరీర వేడితోనే చేస్తారు. ఎలా అంటే మనిషి చంకలో పెట్టుకుని చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు

1 / 5

ఈ వంటకాన్ని ఎక్కువగా గోవాలోని క్షత్రియ గాంకర్ సమాజ్ లో చేస్తారు. అడవుల్లో ఈ పుట్టగొడుగులను తెచ్చి బాగా కడిగి 
  ఆకులలో చుట్టి పెడతారు. ఆ తరువాత వీటిపైన కొద్దిగా ఉప్పు చల్లి, చేతి చంకలో అలాగే గంటలు ఉంచుతారు. శరీరం నుంచి వచ్చే సహజ వేడి వలన ఇది తయారవుతుంది.

ఈ వంటకాన్ని ఎక్కువగా గోవాలోని క్షత్రియ గాంకర్ సమాజ్ లో చేస్తారు. అడవుల్లో ఈ పుట్టగొడుగులను తెచ్చి బాగా కడిగి ఆకులలో చుట్టి పెడతారు. ఆ తరువాత వీటిపైన కొద్దిగా ఉప్పు చల్లి, చేతి చంకలో అలాగే గంటలు ఉంచుతారు. శరీరం నుంచి వచ్చే సహజ వేడి వలన ఇది తయారవుతుంది.

2 / 5

అలా ఈ పుట్టగొడుగులు నెమ్మది నెమ్మదిగా మెత్తబడుతూ మంచి టేస్ట్ ను వస్తాయని అంటున్నారు. ఇంకా పాతకాలంలో  వేటగాళ్లు, అసలు  మంట వాడకుండా ఇలాంటి పద్ధతులు వాడి ఫుడ్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. దీనిని చాలా మంది సర్వైవల్ టెక్నిక్‌ అని పిలుస్తున్నారు. అప్పట్లోనే వాళ్ళకి ఇన్నితెలివితేటలు ఉన్నాయి.

3 / 5
కేవలం ప్రకృతిలో దొరికే వాటిని మాత్రమే ఉపయోగించి ఆహారం చేసుకోవడం అప్పటి ప్రజలకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఆధునిక కాలంలో చేసుకునే ఫుడ్స్ మీరు చేసుకోవాలనుకుంటే కొంచం  జాగ్రత్తగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వాళ్లకి ఏం తిన్నా కూడా అరిగిపోయేది కానీ, ఇప్పుడు అలా లేదు

కేవలం ప్రకృతిలో దొరికే వాటిని మాత్రమే ఉపయోగించి ఆహారం చేసుకోవడం అప్పటి ప్రజలకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఆధునిక కాలంలో చేసుకునే ఫుడ్స్ మీరు చేసుకోవాలనుకుంటే కొంచం జాగ్రత్తగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వాళ్లకి ఏం తిన్నా కూడా అరిగిపోయేది కానీ, ఇప్పుడు అలా లేదు

4 / 5

మన దేశంలో ఇలాంటి అరుదైన ఆహార సంప్రదాయాల్లో ఇది ఆసక్తిని కలిగిస్తోంది.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది  వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు