Detoxifying Foods: శరీరంలో విష పదార్థాలుంటే అనారోగ్యం బారిన పడినట్లే.. టాక్సిన్స్‌ను ఇలా బయటకు పంపండి..

Toxin Removal Food: శరీరంలో టాక్సిన్స్ పెరిగితే.. అది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరి చర్మం ఎర్రగా మారుతుంది. మరికొందరికి దురద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాక్సిన్స్ ను తొలగించే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

|

Updated on: Apr 06, 2022 | 8:08 AM

శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటే నిమ్మరసం తీసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కూడా కరిగిపోతుంది.

1 / 6
శరీరాన్ని డిటాక్సిఫై చేసే శక్తి ఉల్లిపాయలకు ఉంది. మధ్యాహ్న భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలను కూడా సలాడ్‌గా తింటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

2 / 6
బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తంలోని బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది.

3 / 6
బ్రౌన్ రైస్ శరీరాన్ని చాలా చల్లగా ఉంచుతుంది. ఈ రైస్ వారానికి కనీసం రెండు సార్లు తినాలని పేర్కొంటున్నారు.

4 / 6
భోజనంలో నూనె పదార్థాలను తగ్గించుకోవాలి. ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో టాక్సిన్లను బయటకు పంపేందుకు కూరగాయలు సాయం చేస్తాయి.

5 / 6
అందుకే శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడానికి ఇలాంటి ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

6 / 6
Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో