6 / 6
Thailand: 2017 నుండి థాయిలాండ్ మాస్ టూరిజాన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే డబ్బు కంటే మార్కెటింగ్ వ్యూహంపై ఎక్కువ దృష్టి పెట్టింది. అప్పటి నుండి ఫై ఫై దీవుల స్వభావాన్ని కాపాడటానికి మాయా బేను సందర్శించకుండా పడవలు నిషేధించారు.. ఇది మాత్రమే కాదు, మంచి సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడంపై కూడా దేశం దృష్టి సారిస్తోంది.