AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!

ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ బారిన పడుతున్నారు. అయితే మీరు జీవితంలో షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ పండు తింటే చాలంట. అది ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 30, 2026 | 1:24 PM

Share
దబ్బకాయ పండు చాలా మందికి తెలుసు. కానీ దీనిని తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ఈ పండు తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దబ్బకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

1 / 5
ఈ పండు ఒక్కటి తీసుకున్నా చాలు  ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. చాలా మంది నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి ఇది చాలా బెస్ట్. దీనిని  తీసుకోవడం వలన ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక వ్యవసస్థ పనితీరును మెరుగుపరిచి, శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అన్నివిధాలుగా ఇది మీకు మేలు చేస్తుంది.

2 / 5
ముఖ్యంగా ఈ పండు ఒక్కటి తిన్నా సరే డయాబెటీస్ రాదు. ప్రతి రోజూ ఒక పండు తినడం వలన డయాబెటీస్ రాకపోవడమే కాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

3 / 5
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి మేలు చేసి,  మలబద్ధకం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే గ్యా్స్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరానికి ఇది చాలా మంచిది.

4 / 5
దబ్బకాయలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. అందువలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంతే కాకుండా శరీరానికి చాలా మేలు చేస్తుంది. గుండెను కాపాడటమే కాకుండా గుండె ఆర్యోగానికి ఈ పండు చాలా మంచిది.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా