1 / 5
పెరుగు అనేది పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే ఒక సూపర్ ఫుడ్. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. ఇందులో ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగు తింటే లావు అవుతుందనే అపోహ చాలా మందికి ఉంటుంది. అయితే, పెరుగులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.