Pesara Garelu: ప్రోటీన్ అధికంగా ఉండే పెసర గారెలు.. నూనె పీల్చకుండా.. కరకరలాడుతూ.. ఆహా
సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా క్రిస్పీ స్నాక్ తినాలనిపిస్తే ఎక్కువ ప్రొటీన్లు ఉండే పొట్టు పెసలతో చేసుకునే 'పెసర గారెలు' అద్భుతమైన ఎంపిక. సాధారణంగా మనం మినప గారెలు లేదా శనగపప్పు మసాలా వడలు చేస్తుంటాం. కానీ పూర్తి పెసలతో గారెలు వేస్తే వచ్చే కమ్మదనం, కరకరలాడే స్వభావం వేరుగా ఉంటుంది. నూనె ఏమాత్రం పీల్చకుండా, గట్టిపడకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండేలా గోదావరి-కోనసీమ సంప్రదాయ రుచుల్లో ఈ గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
