AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయట జోరు వాన.. ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఇలా చేసి తింటే అదిరిపోద్దీ

వర్షం పడుతుంటే ఎవరికి అయినా సరే ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా చాలా మంది బజ్జీలు, పకోడి వంటివి తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఎప్పుడూ చేసేవి కాకుండా, కాస్త డిఫరెంట్‌గా అరటి కాయ బజ్జీలు చేశారు అనుకోండి టేస్ట్ అదిరిపోతుంది. కాగా, వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 09, 2026 | 5:32 PM

Share
అరటికాయ బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : పచ్చి అరటి కాయలు నాలుగు చిన్నవి, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, వాము పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, వంటసోడా, నూనె.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటికాయలను తీసుకొని వాటి చివరలను , తొక్క తీసి వేయాలి. వాటిని సగ భాగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరటి కాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కస్తూరి మేతి, వంట సోడ వంటివి అన్నీ  వేసి బాగా కలుపుకోవాలి. మిర్జీ బజ్జీ తయారీ కోసం పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు అరటికాయ ముక్కలను తీసుకొని వాటిని పిండి మిశ్రమంలో వేసుకోవాలి. అచ్చం మిర్చీలను పిండిలో ముంచి ఎలా వేస్తాం, అలా నూనెలో వేసి వేయించుకోవాలి. పిండిలో అరటి కాయలను వేసి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో అరటికాయ ముక్కలకు పిండిని అద్ది, నూనెలో వేసుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అవి బాగా కాలి,  గోల్డ్ రంగు వచ్చిన తర్వాత బౌల్‌లో టిష్యూ పేపర్స్ వేసి అందులో వేసుకోవాలి. దీని వలన నూనె బజ్జీలకు ఎక్కువగా ఉండదు. అంతే టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ.

5 / 5
Follow Us
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!

కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ

వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..

పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..

ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..

ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..

నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!

చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..

ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు