- Telugu News Photo Gallery Cricket photos Womens Premier League: wpl auction 2023 top 5 indian players buys, here is the list
WPL Auction: డబ్ల్యూపీఎల్ తొలి వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. టాప్ 5 ప్లేయర్స్ వీరే!
ముంబై వేదికగా జరిగిన తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలం బంపర్ హిట్ కొట్టింది. మొత్తం 87 ఆటగాళ్లు ఈ ఆక్షన్‌లో అమ్ముడుపోగా.. ఇందులో 47 మంది భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు.
Updated on: Feb 14, 2023 | 9:55 AM
![WPL Auction: డబ్ల్యూపీఎల్ తొలి వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. టాప్ 5 ప్లేయర్స్ వీరే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/wpl-2.jpg?w=1280&enlarge=true)
![స్మృతి మందాన: ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/smriti-mandhana.jpg)
స్మృతి మందాన: ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.
![దీప్తి శర్మ: ఈ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు దీప్తి శర్మను సొంతం చేసుకుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/deepthi-sharma.jpg)
దీప్తి శర్మ: ఈ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు దీప్తి శర్మను సొంతం చేసుకుంది.
![జెమీమా రోడ్రిగ్జ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/jemimah-rordiguz.jpg)
జెమీమా రోడ్రిగ్జ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
![షెఫాలీ వర్మ: తుఫాన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా నిలిచే ఈ లేడీ సెహ్వాగ్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/shafali-verma.jpg)
షెఫాలీ వర్మ: తుఫాన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా నిలిచే ఈ లేడీ సెహ్వాగ్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.
![పూజా వస్త్రాకర్: ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/pooja-vatsakar.jpg)
పూజా వస్త్రాకర్: ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.
![అలాగే రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లకు(ఆర్సీబీ), హార్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లకు(ముంబై), రేణుక సింగ్ - రూ. 1.5 కోట్లకు(ఆర్సీబీ), యస్టిక భాటియా - రూ. 1.5 కోట్లకు(ముంబై), దేవిక వైద్య - రూ. 1.4 కోట్లకు( యూపీ వారియర్స్) దక్కించుకున్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/wpl-auction-4.jpg)
అలాగే రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లకు(ఆర్సీబీ), హార్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లకు(ముంబై), రేణుక సింగ్ - రూ. 1.5 కోట్లకు(ఆర్సీబీ), యస్టిక భాటియా - రూ. 1.5 కోట్లకు(ముంబై), దేవిక వైద్య - రూ. 1.4 కోట్లకు( యూపీ వారియర్స్) దక్కించుకున్నాయి.
![గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/heart-photo.jpg?w=280&ar=16:9)
![అధిక ఉప్పు ఆ సమస్యలకు కారణం.. మనకుంటే ప్రమాదం చెంతనే.. అధిక ఉప్పు ఆ సమస్యలకు కారణం.. మనకుంటే ప్రమాదం చెంతనే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/table-salt.jpg?w=280&ar=16:9)
![రూ. 27 వేల ఫోన్‌ను రూ. 18,500కే పొందొచ్చు.. సూపర్ ఫీచర్స్. రూ. 27 వేల ఫోన్‌ను రూ. 18,500కే పొందొచ్చు.. సూపర్ ఫీచర్స్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/realme-smart-phone-offer.jpg?w=280&ar=16:9)
![కొత్త అందాలతో.. సరికొత్త ఫోజులతో ఆకట్టుకుంటున్న తాప్సీ పన్ను.. కొత్త అందాలతో.. సరికొత్త ఫోజులతో ఆకట్టుకుంటున్న తాప్సీ పన్ను..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/taapsee-pannu-4.jpg?w=280&ar=16:9)
![నానబెట్టిన పల్లీలు తినేవారు ఈ విషయాలు తెలుసుకోండి.. నానబెట్టిన పల్లీలు తినేవారు ఈ విషయాలు తెలుసుకోండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/soaked-peanuts-3.jpg?w=280&ar=16:9)
![ముఫాసా ది లయన్ కింగ్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే రెస్పాన్స్. ముఫాసా ది లయన్ కింగ్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే రెస్పాన్స్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/the-lion-king.jpg?w=280&ar=16:9)
![సూపర్ స్టార్ బర్త్ డే సప్పగా ముగియలేదు.. మహేష్ సినిమాపై అప్డేట్. సూపర్ స్టార్ బర్త్ డే సప్పగా ముగియలేదు.. మహేష్ సినిమాపై అప్డేట్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/mahesh-babu-rajamouli.jpg?w=280&ar=16:9)
![ఆపిల్ నుంచి మరో స్టన్నింగ్ గ్యాడ్జెట్.. అత్యంత చిన్న కంప్యూటర్ ఆపిల్ నుంచి మరో స్టన్నింగ్ గ్యాడ్జెట్.. అత్యంత చిన్న కంప్యూటర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mac.jpg?w=280&ar=16:9)
![క్లాస్ మూవీ పై రామ్ ఫోకస్.. నెస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.? క్లాస్ మూవీ పై రామ్ ఫోకస్.. నెస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/ram-pothineni.jpg?w=280&ar=16:9)
![అమెజాన్‌లో ఆ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్లు..74 శాతం ప్రత్యేక ఆఫర్లు అమెజాన్‌లో ఆ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్లు..74 శాతం ప్రత్యేక ఆఫర్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/best-tabs.jpg?w=280&ar=16:9)
![వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలు చేయండి.. డబ్బు కొరత ఉండదు.. వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలు చేయండి.. డబ్బు కొరత ఉండదు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/varalakshmi-vratam.jpg?w=280&ar=16:9)
![ఈ కుక్క వెరీ వెరీ స్పెషల్.. శివయ్య భక్తుడు.. సోమవారం ఉపవాసం.. ఈ కుక్క వెరీ వెరీ స్పెషల్.. శివయ్య భక్తుడు.. సోమవారం ఉపవాసం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ujjain-dog-khali.jpg?w=280&ar=16:9)
![గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/heart-photo.jpg?w=280&ar=16:9)
![సెన్సార్ బోర్డే బ్యాన్ చేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. సెన్సార్ బోర్డే బ్యాన్ చేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి బోల్డ్ మూవీ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/movie-news.jpg?w=280&ar=16:9)
![మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా? మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/gold-price-4.jpg?w=280&ar=16:9)
![మలబద్ధకం సమస్య ఉందా? ఈ వ్యాధుల బారిన పడవచ్చు.. జాగ్రత్త మలబద్ధకం సమస్య ఉందా? ఈ వ్యాధుల బారిన పడవచ్చు.. జాగ్రత్త](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/constipation-6.jpg?w=280&ar=16:9)
![రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో వెలుగులోకి సంచలనం..! రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో వెలుగులోకి సంచలనం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rowdy-sheeter-riaz.jpg?w=280&ar=16:9)
![డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్.. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mastan-sai.jpg?w=280&ar=16:9)
![విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్.. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ys-jagan-on-mlc-election.jpg?w=280&ar=16:9)
![మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు..! మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/jogu-ramesh.jpg?w=280&ar=16:9)
![పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.! పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/a-man-dies-as-drunken-driver-loses-control-of-car-in-gajularamaram-video-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు. ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tv9-ismart-news-special-video-goes-viral-in-social-media-on-12-08-2024-telugu-viral-video.jpg?w=280&ar=16:9)
![బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.! బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/smuggling-of-gold-in-shoes-worth-one-crore-seized-at-shamshabad-airport-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![డ్యామ్ గేట్లు చైన్ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.! డ్యామ్ గేట్లు చైన్ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tungabhadra-dam-19th-gate-broke-while-closing-blown-away-due-to-water-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్. 60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/duvvada-srinivas-wife-vanis-father-raghavarao-reaction-on-madhuri-issue-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/accused-arrested-in-kolkata-trainee-doctor-murder-case-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/a-family-protest-on-their-own-land-to-protect-other-occupation-in-ap-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో.. తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/union-minister-ashwini-vaishnaw-says-good-news-for-telugu-states-with-new-railway-tracks-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/woman-dies-of-rabies-after-pet-cat-bite-her-leg-in-shivamogga-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్ఎఫ్ అడ్డం.. నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్ఎఫ్ అడ్డం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/bsf-foils-bangladeshi-infiltration-bid-at-bengals-cooch-behar-border-telugu-news-video.jpg?w=280&ar=16:9)