3 / 5
కేఎల్ రాహుల్: ఈ మెగా వేలం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. వికెట్ కీపర్, ఓపెనర్ అయిన రాహుల్ గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో 64 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను కెప్టెన్సీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.