ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన కింగ్ కోహ్లి మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. మొదట్లో జాగ్రత్తగా బ్యాటింగ్‌పై దృష్టిపెట్టిన కోహ్లి.. ఆ తర్వాత వేగంగా బ్యాట్ ఝుళిపించాడు. దీని ద్వారా అతను 56 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 51 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు.