Rohit Sharma: సచిన్ రికార్డ్‌ను సమం చేసిన హిట్‌మ్యాన్.. వన్డే ప్రపంచకప్‌లో రెండో ఆటగాడిగా రోహిత్..
భారత జట్టు 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. 61 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అతను బాస్ డి లీడ్ బౌలింగ్‌లో వెగ్లీ బరేసి చేతికి చిక్కాడు. శుభ్‌మన్ గిల్ (51 పరుగులు) పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో తేజ నిడమనూరు చేతికి చిక్కాడు.