Rohit Sharma: క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్.. సరికొత్త చరిత్ర సృష్టించే ఛాన్స్.. అదేంటంటే?
Rohit Sharma: ఈ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎదురుచూస్తున్నాడు. దీంతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు బెంగళూరులో రోహిత్ రెండు సెంచరీలు సాధించాడు. అదే మైదానంలో ఆస్ట్రేలియాపై 9 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది.