T20 WC 2024 Prize Money: రోహిత్ సేన ఖాతాలో కోట్ల వర్షం.. ప్రైజ్‌మనీతోపాటు ప్రతీ విజయానికి డబ్బులే డబ్బులు..
T20 World Cup 2024 Prize Money: దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ట్రోఫీతో పాటు టీమిండియా ICC నుంచి 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతిని అందుకుంది. ఇది కాకుండా, భారత జట్టు ఒక్కో విజయానికి విడిగా రూ.26 లక్షలు అందుకోనుంది. ఇవన్నీ కలిపితే ఈ టోర్నీ ద్వారా భారత జట్టు రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా గెలుచుకుంది.