
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం మరణించారు

స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించారు.

145 టెస్టు మ్యాచ్ లలో 708 వికెట్లు సాధించారు షేన్ వార్న్

అలాగే 194 వన్డే మ్యాచ్ లలో 293 వికెట్లు తీశాడు షేన్ వార్న్

సమకాలిక క్రికెట్ లో 1000 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు.

టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్ అందుకున్నాడు షేన్ వార్న్

2008 ఆరంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు