ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఘోర ఓటమి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైన బోర్డు పెద్దలు, జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
