విరాట్, రోహిత్‌లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ A+ కేటగిరీలో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.7 కోట్ల వేతనం కూడా లభించనుంది. ఈ విభాగంలో ఉన్నవారు మూడు ఫార్మాట్లలో క్రమం తప్పకుండా ఆడే ఆటగాళ్లు. విరాట్, రోహిత్ ఇటీవలే టీ20లకు పునరాగమనం చేశారు.