IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. 250 కొట్టేసిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఏకైక ప్లేయర్‌గా రికార్డు

|

May 12, 2024 | 10:14 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ 17లో 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు (మే 12) జరగనున్న ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం. అంటే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. విశేషమేమిటంటే.. కీలకమైన ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కూడా ఎంతో ప్రత్యేకం

1 / 6

2 / 6
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ గా  తన పేరిట ప్రత్యేక రికార్డును లిఖించనున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు.

3 / 6
ఈ రికార్డుతో పాటు కింగ్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీకి 250 మ్యాచ్‌లు ఆడిన ప్రత్యేక రికార్డుగా నిలిచాడు. ఐపీఎల్‌లో కోహ్లీ మినహా ఏ ఆటగాడు ఒక్క జట్టు తరఫున 250 మ్యాచ్‌లు ఆడలేదు.

4 / 6
ఇంతకు ముందు మహేంద్ర సింగ్ ధోనీ (262), రోహిత్ శర్మ (256), దినేష్ కార్తీక్ (254) ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు.

5 / 6
సిఎస్‌కె, రైజింగ్‌ పుణె జెయింట్స్‌తో ఆడిన ధోనీ ఈ ఘనత సాధించగా, డెక్కన్‌ ఛార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన రోహిత్‌ శర్మ ఈ రికార్డును లిఖించాడు. దినేష్ కార్తీక్ ఆర్‌సీబీ, కేకేఆర్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడుతూ ఈ ఘనత సాధించాడు.

6 / 6
ఆర్‌సీబీ తరఫున ఇప్పటి వరకు 249 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 8 అద్భుతమైన సెంచరీలతో మొత్తం 7897 పరుగులు చేశాడు. దీంతో ఒకే ఫ్రాంచైజీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో పాటు ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరిట 250 మ్యాచ్‌ల కొత్త రికార్డు చేరనుంది.