Virat Kohli: ‘రూంలో కూర్చొని స్ట్రైక్ రేట్‌పై మాట్లాడడం కాదు..’ నత్త నడకలాంటి బ్యాటింగ్‌పై కోహ్లీ షాకింగ్ కామెంట్స్..

|

Apr 29, 2024 | 9:35 AM

IPL 2024 Virat Kohli: మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ, 'కొందరు నా స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే స్పిన్నర్లకు నేను సరిగా ఆడలేకపోతున్నానని వాపోతున్నారు. అయితే, మైదానంలో ఉన్నప్పుడు నా దృష్టి మ్యాచ్ గెలవడమే తప్ప వ్యక్తిగత రికార్డులపై కాదు' అంటూ చెప్పుకొచ్చాడు.

1 / 7
ఐపీఎల్ 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ విజయం సాధించి లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. RCB విజయంలో విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ కీలక పాత్ర పోషించారు.

2 / 7
విల్ జాక్స్ అజేయ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న విరాట్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ బాగోలేదని చెప్పేవారికి ఖడక్ గా సమాధానమిచ్చాడు.

3 / 7
మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. 'కొందరు నా స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే స్పిన్నర్లకు నేను సరిగా ఆడలేకపోతున్నానని వాపోతున్నారు. కానీ, మైదానంలో ఉన్నప్పుడు నా దృష్టి మ్యాచ్ గెలవడమే తప్ప వ్యక్తిగత రికార్డులపై కాదు' అంటూ తెలిపాడు.

4 / 7
చాలా మంది గదిలో కూర్చుని నా స్ట్రైక్ రేట్‌ని ఎగతాళి చేస్తున్నారు. అయితే, మైదానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఆడేవాళ్లే చెప్పగలరు. స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడటం చాలా సులభం. కానీ, విరాట్ కోహ్లీ వాస్తవికత భిన్నంగా ఉందని విమర్శకులకు తిప్పికొట్టాడు.

5 / 7
ఇంకా, విల్ జాక్స్, జాక్స్ తుఫాన్ బ్యాటింగ్‌తో తన భాగస్వామ్యం గురించి కోహ్లి మాట్లాడుతూ, 'జాక్స్ మొదట అనుకున్నట్లుగా ఆడలేకపోయాడని కొంచెం కోపంగా ఉన్నాడు. కానీ, మేం ఒకరికొకరు మద్దతు ఇవ్వడం గురించి చర్చించాం' అంటూ తెలిపాడు.

6 / 7
ఎందుకంటే ఒక్కసారి జాక్స్ క్రీజులోకి వచ్చాక అతను ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. మోహిత్ శర్మ ఓవర్లో జాక్స్ తగినంత పరుగులు చేసిన వెంటనే, నా పాత్ర పూర్తిగా మారిపోయింది.

7 / 7
నేను అవతలి వైపు నిలబడి, జాక్స్ ఆటను చూస్తున్నాను. జాక్స్ ప్రమాదకర ఆటతో విరుచుకపడ్డాడు. 19 ఓవర్లలో మ్యాచ్ గెలవగలమని అనుకున్నాను. కానీ దాన్ని 16 ఓవర్లలో ముగించడం అద్భుతమని అన్నాడు.